అర్దరాత్రి ఆడపడుచులు 7

By | September 16, 2022
telugu stories kathalu novels అర్దరాత్రి ఆడపడుచులు 7 "అమ్మయ్ అవేవీ తినేటట్లు లేదు. బంగాళాదుంపలవేపుడూ, ముక్కలపులుసు చెయ్యండి. బ్రెడ్డుతో డబల్ కామీఠా చెయ్యండి" అని ఉన్నట్లుండి ఒక్కసారిగా మూలిగింది అహల్య "మ్ మ్మా!" "అక్కా! నువ్వు ఇంకా ఎక్కువ ఆయాసపడకు. రెస్ట్ తీసుకో. పొద్దుటికి చాలావరకూ నయమయిపోతుంది నొప్పి" అంది రంగేలీ. తల ఊపి, రంగేలీ భుజంమీద ఆసరాగా చెయ్యివేసినడుస్తూ, వెనక్కి తిరిగి సృజనకు సైగచేసింది అహల్య. "నువ్వు కూడారా! సృజన!" కొద్దిగా సంకోచించి, తర్వాత వాళ్ళ వెంట నడిచింది సృజన. అహల్య గది అందరి గదుల్లాగా కాకుండా చాలా స్పెషల్ గా ఉంది. పెద్ద పందిరి మంచం ఉంది. దాన్లో దానికి తలవైపూ, కాళ్ళవైపూకూడా అద్దాలు బిగించి ఉన్నాయి. రెండుకొయ్యబీరువాలు ఉన్నాయి. వాటినిండా చీరెలు ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఖరీదయిన ఇంపోర్టెడ్ కాస్మెటిక్స్ చాలా ఉన్నాయి. పడుకుని శాలువా కప్పుకుంది అహల్య. "అమ్మాయికి భోజనం తీసుకురా ఇక్కడే తింటుంది" అంది రంగేలీతో. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ఆమెకళ్ళు నీరసంతో మూతలుపడిపోయాయి. భోజనం వచ్చినా సరిగా తినలేదు సృజన. కొద్దిగా కెలికి వదిలేసింది. తర్వాత మంచంమీదే కూర్చుని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే కలత నిద్రలోకి జారిపోయింది. మధ్యరాత్రిలో అహల్య లేచితనని సరిగా పడుకోబెట్టిశాలువా కప్పడం కూడా ఆమెకు తెలియదు. మళ్ళీతెల్లవారుజామున మెలకువ వచ్చింది ఆమెకు. ఏడుపులు వినబడుతున్నాయి. మధుమతీ, భవానీ ఆపకుండా ఏడుస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మందయ్యారు. ఇంకొక్కడొచ్చినా స్పృహతప్పిపోతుంది. ప్రాణాలు పోతాయి. ఈ ఒక్క తప్పు కాచి మమ్మల్ని వదిలెయ్యమని అహల్య అక్కతో చెప్పు ఉస్మానూ!" అంటోంది మధుమతి. జవాబుగా ఉస్మాన్ కర్కశంగా నవ్వడం వినబడింది. వెంటనే కెవ్వుమని మధుమతి కేక! "ఇప్పుడు ఒక్కసారే ఇద్దరా? చచ్చిపోతాము ఉస్మాన్! నిజంగానే చచ్చిపోతాను! నీమీద ఒట్టు!" మళ్ళీ అతని నవ్వు. వాళ్ళఏడుపులు. కంటికీ మింటిక్ర్ర్ ఏకధాటిగా

sahithi.xyz లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.